Header Banner

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లకు అలర్ట్‌.. NPCI కొత్త రూల్! ఇకపై యూపీఐ పేమెంట్ చేసే ముందు జాగ్రత్త!

  Tue May 20, 2025 12:01        Business

యూపీఐ యూజర్లకు అలర్ట్.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్ల కోసం కొత్త రూల్ వచ్చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. యూజర్ల డబ్బు భద్రత కోసం ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. అన్ని యూపీఐ యాప్‌లు పేమెంట్ చేసే ముందు ఎవరికి పంపుతున్నారో వ్యక్తి పేరు మాత్రమే యూజర్లకు చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. యూపీఐలో పేమెంట్ పంపే వ్యక్తి పేరు నేరుగా బ్యాంక్ అకౌంటుతో లింక్ అయి ఉంటుంది. QR కోడ్‌‌తో స్కాన్ చేసినప్పుడు పేర్లు లేదా పేమెంట్ చెల్లింపుదారు రిజిస్టర్ పేర్లు చూపించకూడదు.

 

ఇది కూడా చదవండి: భారీగా తగ్గిన బంగారం ధర.. కానీ ఇప్పుడే కొనుగోలు చేయొద్దంటున్న నిపుణులు! కారణం ఇదే.!

 

యూజర్ల అసలు పేరు మాత్రమే కనిపించాలి. ఒకవేళ యూపీఐ యూజర్లు డబ్బు పంపే వ్యక్తి పేరును యాప్‌లో మార్చేందుకు ఏదైనా యాప్ వినియోగించినా యూపీఐ యాప్ డిసేబుల్ చేస్తాయి. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేసిన పేరుతో సంబంధం ఉండదు. మీరు డబ్బులు పంపే వ్యక్తి అసలు పేరు బ్యాంక్ రికార్డులలో విధంగా కనిపిస్తుంది. మీరు కన్ఫర్మ్ బటన్‌ ట్యాప్ చేసే ముందు డబ్బు సరైన వ్యక్తికి వెళ్తుందో లేదో వెరిఫికేషన్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే, ఈ కొత్త యూపీఐ రూల్ జూన్ 30, 2025 నుంచి అమలులోకి రానుంది. పీర్-టు-పీర్ (P2P), పీర్-టు-పీర్ మర్చంట్ (P2PM) లావాదేవీలు రెండింటికీ ఇది వర్తిస్తుంది. యూపీఐ యూజర్ల అకౌంట్లలో కచ్చితమైన సమాచారం, డబ్బులు భద్రంగా ఉంచుకోవచ్చు. ఆన్‌లైన్ పేమెంట్ సమయంలో పొరపాటున ఇతర కాంటాక్టును ఎంచుకుంటే.. పేమెంట్ ప్రాసెస్ అయ్యే ముందు మీకు వార్నింగ్ అలర్ట్ వస్తుంది. అప్పుడు ఆ పేమెంట్ చెక్ చేసుకునేందుకు వీలుంటుంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #UPIPayment #Moneytransfer #MoneyTransferProblem #Payment #OnlinePayment #OnlinePaymentProblem